Spoken English course
-
28 నుంచి ‘సాక్షి ఎడ్జ్’ స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్.. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది మాట్లాడే భాష. 53 దేశాల్లో అధికారిక భాష.. నేటి టెక్నాలజీ యుగంలో మన దైనందిన జీవితానికి అత్యవసరమైన ఇంటర్నెట్ భాష కూడా ఇదే. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్, ఏవియేషన్, టూరిజం, మెడిసిన్.. ఇలా ఏ సబ్జెక్టు నేర్చుకోవాలన్నా, ఏ రంగంలో అవకాశాలు అందుకోవాలన్నా, కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగలగడం తప్పనిసరి. అంత ప్రాధాన్యమున్న ఇంగ్లిష్‌లో మీరు ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా శిక్షణ ఇచ్చేందుకు ‘సాక్షి ఎడ్జ్’ముందుకు వచ్చింది. స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణలో విశేష అనుభవమున్న ‘సాక్షి ఎడ్జ్’నిపుణుల వినూత్న బోధన ద్వారా మీరు తక్కువ సమయంలోనే ఆ భాషపై పట్టు సాధించొచ్చు. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాగంగా.. స్పీకింగ్, లిజనింగ్ స్కిల్స్, ఉచ్ఛారణ, మాట్లాడటంలో దొర్లే తప్పులను సరిదిద్దడంతోపాటు గ్రామర్పైనా అవగాహన కలిగిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన కోర్సు మెటీరియల్‌ను, కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. -
16 నుంచి ‘సాక్షి ఎడ్జ్’ స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్.. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది మాట్లాడే భాష. 53 దేశాల్లో అధికారిక భాష.. నేటి టెక్నాలజీ యుగంలో మన దైనందిన జీవితానికి అత్యవసరమైన ఇంటర్నెట్ భాష కూడా ఇదే. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్, ఏవియేషన్, టూరిజం, మెడిసిన్.. ఇలా ఏ సబ్జెక్టు నేర్చుకోవాలన్నా, ఏ రంగంలో అవకాశాలు అందుకోవాలన్నా, కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగలగడం తప్పనిసరి. అంత ప్రాధాన్యమున్న ఇంగ్లిష్‌లో మీరు ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా శిక్షణ ఇచ్చేందుకు ‘సాక్షి ఎడ్జ్’ ముందుకు వచ్చింది. స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణలో విశేష అనుభవమున్న ‘సాక్షి ఎడ్జ్’ నిపుణుల వినూత్న బోధన ద్వారా మీరు తక్కువ సమయంలోనే ఆ భాషపై పట్టు సాధించొచ్చు. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాగంగా.. స్పీకింగ్, లిజనింగ్ స్కిల్స్, ఉచ్ఛారణ, మాట్లాడటంలో దొర్లే తప్పులను సరిదిద్దడంతోపాటు గ్రామర్పైనా అవగాహన కలిగిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన కోర్సు మెటీరియల్‌ను, కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు బ్యాచ్ వివరాలు కొత్త బ్యాచ్ ప్రారంభ తేదీ: 16.10.2017 కోర్సు ఫీజు: రూ.4,600 కాల వ్యవధి: 30 రోజులు (ప్రతిరోజు 2 గంటలు) స్థలం: దిల్‌సుఖ్‌నగర్‌లో.. సమయం: సాయంత్రం 5.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రిజస్ట్రేషన్లు, తరగతులు: సాయి చైతన్య జూనియర్ కాలేజీ, టీకేఆర్ హాస్పిటల్ లేన్, బిగ్‌సీ ఎదురుగా, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ వివరాలకు: ఫోన్ నంబర్లు 9603533300, 9866689778లో సంప్రదించవచ్చు సంప్రదించాల్సిన సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరిన్ని వివరాలకు: sakshiedge@gmail.com లో సంప్రదించవచ్చు -
13 నుంచి ‘సాక్షి ఎడ్జ్’
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్.. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది మాట్లాడే భాష. 53 దేశాల్లో అధికారిక భాష.. నేటి టెక్నాలజీ యుగంలో మన దైనందిన జీవితానికి అత్యవసరమైన ఇంటర్నెట్ భాష కూడా ఇదే. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్, ఏవియేషన్, టూరిజం, మెడిసిన్.. ఇలా ఏ సబ్జెక్టు నేర్చుకోవాలన్నా, ఏ రంగంలో అవకాశాలు అందుకోవాలన్నా, కెరీర్లో ఉన్నతస్థాయికి ఎదగాలన్నా ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగలగడం తప్పనిసరి. అంత ప్రాధాన్యమున్న ఇంగ్లిష్‌లో మీరు ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా శిక్షణ ఇచ్చేందుకు ‘సాక్షి ఎడ్జ్’ ముందుకు వచ్చింది. స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణలో విశేష అనుభవమున్న ‘సాక్షి ఎడ్జ్’ నిపుణుల వినూత్న బోధన ద్వారా మీరు తక్కువ సమయంలోనే ఆ భాషపై పట్టు సాధించొచ్చు. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాగంగా.. స్పీకింగ్, లిజనింగ్ స్కిల్స్, ఉచ్చారణ, మాట్లాడటంలో దొర్లే తప్పులను సరిదిద్దడంతోపాటు గ్రామర్పైనా అవగాహన కలిగిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన కోర్సు మెటీరియల్‌ను, కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు బ్యాచ్ వివరాలు కొత్త బ్యాచ్ ప్రారంభ తేదీ: 13.10.2017 కోర్సు ఫీజు: రూ.4,600 కాల వ్యవధి: 30 రోజులు (ప్రతిరోజూ 2 గంటలు) స్థలం: దిల్‌సుఖ్‌నగర్‌లో.. çసమయం: సాయంత్రం 5.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాయి చైతన్య జూనియర్ కాలేజీ, టీకేఆర్ హాస్పిటల్ లేన్, బిగ్‌సీ ఎదురుగా, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ వివరాలకు: 9603533300, 9866689778 నంబర్లలో సంప్రదించవచ్చు సంప్రదించాల్సిన సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు మరిన్ని వివరాలకు: sakshiedge@gmail.comలో సంప్రదించవచ్చు -
10 నుంచి సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలోని స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్’ వినూత్నమైన శిక్షణను అందజేస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలబెడుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్ఛారణలో దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ లింకింగ్ అధిగమించడం, గ్రామర్ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. కాలపరిమితి: మే 10 నుంచి జూన్ 8 వరకు వేళలు: సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 వరకు తరగతులు: సాక్షి జర్నలిజం స్కూల్, రోడ్ నం.12, బంజారాహిల్స్, హైదరాబాద్‌లో జరుగుతాయి కోర్సు ఫీజు: రూ. 4,600 రిజిస్ట్రేషన్ల కోసం: సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్‌లో సంప్రదించాలి. వివరాలకు: 9603533300 (ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు) లేదా sakshiedge@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
తొలి ప్రయత్నంలోనే జాబ్ సొంతం చేసుకోండిలా..
► జనవరి 21 నుంచి సాక్షి ఎడ్జ్ ఉద్యోగార్హత నైపుణ్య శిక్షణ కోర్సు ► పట్టభద్రులైన యువత కోసం 20 రోజుల పాటు శిక్షణ ► ఆసక్తిగల వారు 9603533300ను సంప్రదించవచ్చు హైదరాబాద్: తల్లిదండ్రులేమో మావాడు గొప్ప ఉద్యోగం సంపాదిస్తాడని కలలు కంటూ ఉంటారు. కాలేజీలో చూస్తే ఆ విద్యార్థికి మంచి మార్కులే ఉంటాయి. కానీ ఉద్యోగ సాధనలో భాగంగా హాజరైన తొలి ఇంటర్వ్యూలోనే విఫలమై వెనుదిరుగుతాడు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ, తదితర కోర్సులు... ఇలా పెద్ద చదువు చదివిన చాలా మంది విద్యార్థుల బాధ ఇలాంటిదే. అలాగని వీరందరికి సత్తా లేదని కాదు.. ఉద్యోగం సంపాదించుకోవడం కోసం కావాల్సిన నైపుణ్యాలు లేకపోవడమే కారణం. అలాంటి విద్యార్థులకు ఇంటర్వ్యూలలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి అవలీలగా జాబ్ సొంతం చేసుకునే మెళకువలను అందించేందుకు సాక్షి ఎడ్జ్ ఉద్యోగార్హత నైపుణ్య శిక్షణ కోర్సును పరిచయం చేస్తోంది. 20 రోజుల వ్యవధిగల ఈ కోర్సు... విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, బృంద చర్చలు, నాయకత్వ లక్షణాలు, విషయాన్ని వివరించే తీరు, బృంద నిర్మాణంలో శిక్షణార్థుల సామర్థ్యాన్ని పెంచే దిశగా ఉండనుంది. పలు రంగాల్లో మానవ వనరుల విభాగంలో విస్తృత అనుభవమున్న నిపుణులతో రూపొందించిన ఈ కోర్సు ఉద్యోగ, జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని మీకిస్తుంది. జనవరి 21న ప్రారంభం కానున్న ఈ కోర్సు ఫీజు రూ.4,600 మాత్రమే. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉన్న ‘సాక్షి జర్నలిజం స్కూల్’ప్రాంగణంలో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య తరగతులు ఉంటాయి. రిజిస్ట్రేషన్: సాక్షి టీవీ, 6–3–248/3, సాక్షి టవర్స్, రోడ్డు నంబర్ 1, బంజా రాహిల్స్. ఈ చిరునామాలో ఔత్సాహిక అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసు కోవచ్చు. మరిన్ని వివరాలను 9603533300 నంబర్‌కు ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఆంగ్లంపై మంచి పట్టు ఉన్నవారి కోసం ఈ కోర్సు రూపొందించబడింది. ఒకవేళ ఆంగ్లంపై అంత గా పట్టులేకపోతే సాక్షి ఎడ్జ్ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును ఎంచుకుంటే మంచిది. -
20వ తేదీ నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ బ్యాచ్‌లు
సాక్షి ఎడ్జ్, పనాచె ఆధ్వర్యంలో 30 రోజుల్లో అనర్గళంగా ఆంగ్లం సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడేందుకు ‘సాక్షి ఎడ్జ్’, ‘పనాచె’ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు బ్యాచ్‌లు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 30 రోజుల పాటు సాగే ఈ కోర్సులో ఆంగ్లంలో సాధారణంగా దొర్లే త ప్పులు, ఫ్లూయెన్సీ-లింకింగ్, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, భయాలను అధిగమించడం, ఉచ్ఛరణ తదితర అంశాలను క్షుణ్నంగా నేర్పిస్తారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు తరగతులు ఉంటాయి. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. పరిమిత సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 9603533300, 9666284600 నంబర్లలోగాని, sakshiedge@gmail.com మెయిల్ ద్వారాగానీ.. సాక్షి ఎడ్జ్, 8-2-696, క్యారమెల్ పాయింట్, రోడ్ నంబర్ 12, బంజారాహిల్స్ చిరునామాలోగాని సంప్రదించవచ్చు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.