today news updats
-
టాప్ హెడ్‌లైన్స్ @6:00 Pm 02 నవంబర్ 2022
-
టాప్ హెడ్‌లైన్స్ @6:00PM 1 October 2022
-
సాక్షి హెడ్‌లైన్స్ @2:00PM 1 అక్టోబర్ 2022
-
టాప్ హెడ్‌లైన్స్ @6PM 30 September 2022
-
టాప్ హెడ్‌లైన్స్ @7:30 Pm 29 September 2022
-
బిగ్ క్వశ్చన్ : పట్టాలు తప్పిన ఎల్లో మీడియా పచ్చ రాతలు
-
టాప్ హెడ్‌లైన్స్ @7:00 PM 25 September 2022
-
గన్ షాట్ @7:00PM 24 సెప్టెంబర్ 2022
-
బిగ్ క్వశ్చన్ : జగన్ పర్యటనతో మారిన కుప్పం సీన్
-
టాప్ హెడ్‌లైన్స్ @6:00 PM 23 September 2022
-
టాప్ హెడ్‌లైన్స్ @3 PM 22 September 2022
-
బిగ్ క్వశ్చన్ : హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరుపై బాబు ఏడుపు
-
టాప్ హెడ్‌లైన్స్ @6PM 21 September 2022
-
గన్ షాట్ : అప్పుల కుప్ప వయ్యారి బాబు
-
ఖమ్మం జిల్లాలో బలంగా తయారైన కాంగ్రెస్
-
టాప్ హెడ్‌లైన్స్ @ 9:30 AM 10 September 2022
-
టాప్ 60 న్యూస్ @ 6:30 AM 10 September 2022
-
టాప్ 60 న్యూస్ @ 6AM 14 April 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్@5PM 12 April 2022
-
టాప్ 60 న్యూస్ 19 March 2022
-
టాప్ 25 న్యూస్ @ 7AM 19 March 2022
-
టాప్ 60 న్యూస్ @ 6AM 08 January 2022
-
నేషనల్ స్పీడ్ న్యూస్ @10AM 07 January 2022
-
నేషనల్ స్పీడ్ న్యూస్ @5 January 2022
-
స్పీడ్ న్యూస్ @ 12PM 05 January 2022
-
ఏపీ: సాక్షి స్పీడ్ న్యూస్ 3January 2022
-
తెలంగాణ స్పీడ్ న్యూస్ 1 January 2022
-
నేషనల్ స్పీడ్ న్యూస్ @3.30pm 31 December 2021
-
సాక్షి నేషనల్ న్యూస్ 30 December 2021
-
సాక్షి నేషనల్ న్యూస్ 22 December 2021
-
ఏపీ స్పీడ్ న్యూస్ @ 1PM 31 October 2021
-
సాక్షి జాతీయ వార్తలు 7PM 01 October 2021
-
ఏపీ: సాక్షి స్పీడ్ న్యూస్ 17 September 2021
-
టాప్ 25 న్యూస్@7AM 15 September 2021
-
టాప్ 25 న్యూస్@7AM 14 September 2021
-
టాప్ 25 న్యూస్@ 7AM 01 September 2021
-
సాక్షి స్పీడ్ న్యూస్ 01 September 2021
-
ఒక్క క్లిక్‌తో న్యూస్ రౌండప్..
-
టుడే న్యూస్ అప్ డేట్స్
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు దుర్గమ్మకు పూర్ణాహుతితో ముగిసిన దసరా ఉత్సవాలు న్యూ ఢిల్లీ : పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం తమిళనాడు గవర్నర్‌గా బన్వరీలాల్ పురోహిత్ మేఘాలయ గవర్నర్‌గా గంగా ప్రసాద్ అసోం గవర్నర్‌గా జగదీష్ ముఖి బిహార్ గవర్నర్‌గా సత్యపాల్ మలిక్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బీడీ మిశ్రా అండమాన్, నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా దేవేంద్రకుమార్ జోషి నియామకం తిరుమలలో తొమ్మిదోరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కోనేటిరాయుడికి అంగరంగ వైభవంగా చక్రస్నానం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, రాత్రికి ధ్వజావరోహణం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు హైదరాబాద్ : ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 'అలయ్ బలయ్' దత్తాత్రేయ ఆధ్వర్యంలో 'అలయ్ బలయ్' కార్యక్రమం అసోంలోని మూడు జిల్లాల్లో భారీ వరదలు వరదల్లో చిక్కుకున్న 25 వేల మందకి పైగా ప్రజలు భద్రాద్రి : తాలిపేరు ప్రాజెక్టు గేటు ఎత్తి 2 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఇన్‌ఫ్లో లక్షా 27 వేల 824 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 14 వేల 825 క్యూసెక్కులు హైదరాబాద్ : భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్‌కు ఆన్లైన్లో టికెట్లు హైదరాబాద్‌లో అక్టోబర్13న భారత్-ఆసీస్ మధ్య మూడో-టీ20 రూ.800 నుంచి రూ.12,500 వరకు టికెట్ ధరలు ఒక్కో వ్యక్తికి గరిష్టంగా 6 టికెట్లు నాగ్‌పూర్ : ఇవాళ భారత్-ఆసీస్ మధ్య చివరి వన్డే -
టుడే న్యూస్ అప్ డేట్స్
ఢిల్లీ : నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండ్రోజులపాటూ జరగనున్న సమావేశాలు, హాజరుకానున్న మోదీ..అమిత్ షా, రాష్ట్రాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హైదరాబాద్ : ఆర్టీసీ అదనపు దోపిడీ దసరా ప్రత్యేక బస్సులపై 50శాతం ఎక్కువగా వసూలు 200కిలో మీటర్లు దాటితే అదనపు వసూలు విజయవాడ : నేటి నుంచి పారామెడికల్ డిగ్రీ కోర్సులకు దరఖాస్తులు విశాఖ : బంగాలఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, ఆవర్తనాలు నాలుగు రోజులపాటూ ఏపీలో విస్తారంగా వర్షాలు : వాతావరణ కేంద్రం విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు దుర్గమ్మ దర్శనానికి బారులు తీరిన భక్తులు తిరుమల : తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉ.9గంటలకు చినశేష వాహనం, రాత్రి 9 గంటలకు హంసవాహన సేవ శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఇన్‌ఫ్లో లక్షా 83వేలు, ఔట్ ఫ్లో 56 వేల క్యూసెక్కులు పంజాబ్ : మోహాలీలో సీనియర్ జర్నలిస్ట్ దారుణ హత్య సీనియర్ జర్నలిస్ట్ కేజే సింగ్(64)ను గొంతుకోసి, ఆయన తల్లిని గొంతు నులిమి చంపిన దుండగులు టెహ్రాన్ : అమెరికాను ధిక్కరించి క్షిపణి పరీక్ష మిస్సైల్ పరీక్ష విజయవంతమైనట్లు ఇరాన్ వెల్లడి బీజింగ్ : ఉత్తర కొరియాకు చైనా షాక్ చమురు ఉత్పత్తుల ఎగుమతిపై పరిమితులు వస్త్ర దిగుమతులను పూర్తిగా నిలిపివేసిన చైనా ఇండోర్ : నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మధ్యాహ్నం 1:20 గంటలకు మ్యాచ్ ప్రారంభం ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్ -
టుడే న్యూస్ అప్డేట్స్
భద్రాచలంలో సీతారాముల కల్యాణం భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవం మిథిలా స్టేడియంలో ఉదయం 10.30 గంటల నుంచి 12:30 గంటల వరకు జరుగుతుంది. సుమారు 3 లక్షల మంది భక్తులు కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారని అంచనా వేసిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఒంటిమిట్టలో కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు. ఉదయం 8:30 గంటలకు ధ్వజారోహణం. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట రామాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు. సాయంత్రం 4 గంటలకు పోతన జయంతి, కమి సమ్మేళనం. రాత్రి శేషవాహనంపై ఊరేగనున్న స్వామివారు. రామతీర్థంలో ఉత్సవాలు విజయనగరం: రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలకు సింహాచలం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు. సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి మాణిక్యాలరావు. వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి, ఒంటిమిట్ట సహా అన్ని గ్రామాల్లో శ్రీరామనవమి పర్వదినం వైభవంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. భద్రతా మండలి సమావేశం సిరియాలో జరిగిన రసాయనదాడి ఘటనపై నేడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కానుంది. జీఎస్టీపై చర్చ న్యూఢిల్లీ: రాజ్యసభలో నేడు జీఎస్టీ బిల్లుపై చర్చించనున్నారు. ఐపీఎల్ సందడి షురూ హైదరాబాద్: ఇవాళ్టి నుంచి ఐపీఎల్-10 సీజన్ ప్రారంభం. తొలిమ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం.