టుడే న్యూస్‌ అప్ డేట్స్‌ | Today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

Published Sun, Oct 1 2017 7:46 AM | Last Updated on Sun, Oct 1 2017 8:24 AM

  • విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు
    దుర్గమ్మకు పూర్ణాహుతితో ముగిసిన దసరా ఉత్సవాలు
     
  • న్యూ ఢిల్లీ : పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం
    తమిళనాడు గవర్నర్‌గా బన్వరీలాల్ పురోహిత్‌
    మేఘాలయ గవర్నర్‌గా గంగా ప్రసాద్‌
    అసోం గవర్నర్‌గా జగదీష్‌ ముఖి
    బిహార్‌ గవర్నర్‌గా సత్యపాల్‌ మలిక్‌
    అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా బీడీ మిశ్రా
    అండమాన్‌, నికోబార్‌ దీవులకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా దేవేంద్రకుమార్‌ జోషి నియామకం
     
  • తిరుమలలో తొమ్మిదోరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
    కోనేటిరాయుడికి అంగరంగ వైభవంగా చక్రస్నానం
    స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, రాత్రికి ధ్వజావరోహణం
    బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
     
  • హైదరాబాద్ :  ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్లో 'అలయ్‌ బలయ్‌'
    దత్తాత్రేయ ఆధ్వర్యంలో 'అలయ్‌ బలయ్‌' కార్యక్రమం
     
  • అసోంలోని మూడు జిల్లాల్లో భారీ వరదలు
    వరదల్లో చిక్కుకున్న 25 వేల మందకి పైగా ప్రజలు
     
  • భద్రాద్రి :  తాలిపేరు ప్రాజెక్టు గేటు ఎత్తి 2 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
     
  • శ్రీశైలం జలాశయానికి భారీగా వరద
    ఇన్‌ఫ్లో లక్షా 27 వేల 824 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 14 వేల 825 క్యూసెక్కులు
     
  • హైదరాబాద్‌ : భారత్‌-ఆసీస్‌ టీ20 మ్యాచ్‌కు ఆన్‌లైన్‌లో టికెట్లు
    హైదరాబాద్‌లో అక్టోబర్‌13న భారత్‌-ఆసీస్‌ మధ్య మూడో-టీ20
    రూ.800 నుంచి రూ.12,500 వరకు టికెట్‌ ధరలు
    ఒక్కో వ్యక్తికి గరిష్టంగా 6 టికెట్లు
     
  • నాగ్‌పూర్‌ : ఇవాళ భారత్‌-ఆసీస్‌ మధ్య చివరి వన్డే

Advertisement

పోల్

Advertisement