వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Published Thu, Feb 13 2025 9:15 AM | Last Updated on Thu, Feb 13 2025 9:16 AM

వాతావ

వాతావరణం

వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. రాత్రివేళలో చలి ప్రభావం తగ్గనుంది.

ఎనిమిది గంటలకే వచ్చాం..

నా మనువడికి జ్వరం రావడంతో ఉదయం ఎనిమిది గంటలకే ఇక్కడికి వచ్చాం. 10 దాటినా డాక్టర్లు రాలేదు. ఇప్పుడిప్పుడే ఓ ట్రెయినీ డాక్టర్‌ వచ్చారు. డాక్టర్ల కోసం గంటల తరబడి చూడాల్సి వస్తుంది. చానా ఇబ్బందులు పడుతున్నాం. – చంద్రకళ, కేఆర్‌కే కాలనీ

వచ్చి రెండు గంటలు దాటింది..

రక్త పరీక్షల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నాం. మంగళవారం చూసిన డాక్టర్లు ఈ రోజు ఉదయం 8 గంటలకే టెస్టులు చేసుకో వాలని చెప్పడంతో పొద్దుగాల వచ్చాం. పదయినా ఇంకా సిబ్బంది రాలే. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.

– అర్చన, ఇచ్చోడ

No comments yet. Be the first to comment!
Add a comment
వాతావరణం
1
1/1

వాతావరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement