
గుడ్ ఫ్రైడే
భక్తిశ్రద్ధలతో
జిల్లాకేంద్రంలో ర్యాలీలో పాల్గొన్న క్రైస్తవులు
నేరడిగొండలో వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
క్రీస్తు శిలువ వృత్తాంతాన్ని ప్రదర్శిస్తూ..
గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు శుక్రవారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని హోలీ ఫ్యామిలీ కేథడ్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనంతరం క్రీస్తు శిలువ వృత్తాంతాన్ని ప్రదర్శిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నేరడిగొండలోని చర్చిలో నిర్వహించిన కార్య క్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. – ఆదిలాబాద్/నేరడిగొండ

గుడ్ ఫ్రైడే

గుడ్ ఫ్రైడే