మత్స్యగుండం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు | - | Sakshi
Sakshi News home page

మత్స్యగుండం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు

Published Sun, Feb 23 2025 1:54 AM | Last Updated on Sun, Feb 23 2025 1:54 AM

-

సాక్షి,పాడేరు: హుకుంపేట మండలం మత్స్యగుండంలో జరిగే శివరాత్రి జాతరకు పాడేరు డిపో నుంచి 30 ఆర్టీసీ ప్రత్యేక స ర్వీసులను నడపనున్నట్టు ఆర్టీసీ జిల్లా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు అఽధికారి టి.ఉమామహేశ్వరరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈనెల 26,27తేదీల్లో రెండు రోజుల పాటు ఈ బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.పాడేరు,అరకులోయ,చింతపల్లి,జోలాపుట్టు ప్రాంతాల నుంచి ఈ సర్వీసులు నడుస్తాయని తెలిపారు. మత్స్యగుండం జాతరకు వచ్చే భక్తులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement