ఉద్యోగమూ లేదు..భృతీ అందలేదు
నేను డిగ్రీ చదివి, డైట్ పూర్తి చేశాను.ఉద్యోగం లేక ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు.కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా నేటికీ హామీలు అమలు చేయలేదు.నిరుద్యోగ యువతను చంద్రబాబు,పవన్ కల్యాణ్‌లు మోసం చేశారు.నిరుపేద గిరిజన యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.వెంటనే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.లేకపోతే భృతి అందించాలి.
– కోడా విక్రమ్, నిరుద్యోగి, బలియగూడ, ముంచంగిపుట్టు మండలం
●
Comments
Please login to add a commentAdd a comment