భూములిస్తే నష్టపోతాం
మా భూములు పరిశ్రమల కోసం తీసుకోవడం తప్ప మాకు ఉపాధి చూపడం లేదు. ప్రస్తుతం మా గ్రామంలో భూములు రేటు బాగా పెరిగింది. ఎకరా కోటి రూపాయల నుంచి రూ. రెండు కోట్లు పలుకుతుంది. ప్రభుత్వం మాత్రం తక్కువ రేటుకే మా భూములు లాక్కోవాలని చూస్తోంది. పరిశ్రమలు వస్తాయి కానీ స్థాకంగా ఉన్న యువతకు బాగా చదువుకున్న మా పిల్లలకు ఉన్నతమైన ఉద్యోగాలు ఇవ్వడం లేదు. నిర్వాసితుల పట్ల చిన్న చూపు చూస్తున్నాయి. ఏది ఏమైనా మాభూములు పరిశ్రమలకు ఇవ్వడం జరగదు.
–లాలం నాగేశ్వరరావు, గొరపూడి గ్రామం
●
Comments
Please login to add a commentAdd a comment