ఏపీలో 19 మంది ఐఏఎస్‌లు బదిలీ | 19 IAS Officers Transfers In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో 19 మంది ఐఏఎస్‌లు బదిలీ

Published Thu, Jul 11 2024 5:18 PM | Last Updated on Thu, Jul 11 2024 5:27 PM

19 IAS Officers Transfers In AP

సాక్షి, అమరావతి:  ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్‌ల బదిలీలు చోటుచేసుకున్నాయి. తాజాగా  19 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. 

బదిలీల ప్రకారం..
- భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌గా జయలక్ష్మీ. 
- అటవీశాఖ స్పెషల్‌ సీఎస్‌గా అనంతరాము. 
- రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కాంతీలాల్‌. 
- ల్యాండ్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖ సీఎస్‌గా రామ్‌ ప్రకాష్‌ సిసోడియా. 
- పెట్టుబడులు మౌలిక వసతులు కార్యదర్శిగా సురేష్ కుమార్
- గ్రామ వార్డు సచివాలయ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగింత
- ఐటీ శాఖ కార్యదర్శిగా శౌరబ్ గౌర్‌కి అదనపు బాధ్యతలు
- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శిగా ఎన్.యువరాజ్
- మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శిగా హర్షవర్థన్
- సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబు బదిలీ
- గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబుకి అదనపు బాధ్యతలు
- క్రీడలు యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా వివేక్ యాదవ్
- మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఏ సూర్యకుమారి
- పరిశ్రమలు శాఖ డైరెక్టర్‌గా సి. శ్రీధర్
- ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా జే నివాస్
- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా వి.విజయరామరాజు
- సమాచారశాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లా
- వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఎస్.ఢిల్లీ రావు 


బదిలీ అయిన అధికారుల వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement