విద్యా వ్యవస్థను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: ఆదిమూలపు సురేష్‌ | Adimulapu Suresh‌ Slams TDP Over Politicizing Education System | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలు విద్యా వ్యవస్థను రాజకీయం చేస్తున్నాయి: ఆదిమూలపు సురేష్‌

Published Mon, Jan 17 2022 3:02 PM | Last Updated on Mon, Jan 17 2022 3:54 PM

Adimulapu Suresh‌ Slams TDP Over Politicizing Education System - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 7 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 4 కోట్ల మందికి తొలిడోసు, 3 కోట్లమందికి రెండో డోసు వేశామని పేర్కొన్నారు.  పాఠశాలల్లో టీచర్లందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని చెప్పారు. 15 ఏళ్లు దాటిన పిల్లలకు 95 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని పేర్కొన్నారు.

చదవండి: కరోనా కట్టడిపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై లోకేష్‌ అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఏ అంశమూ దొరక్క విద్యా వ్యవస్థ రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement