ఏపీ: బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ | Andhra Pradesh: Centre Approved For Bulk Drug Park East Godavari | Sakshi
Sakshi News home page

ఏపీ: బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. ఎక్కడంటే..

Published Tue, Aug 30 2022 8:40 PM | Last Updated on Tue, Aug 30 2022 9:17 PM

Andhra Pradesh: Centre Approved For Bulk Drug Park East Godavari - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: రాష్ట్రంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని కేపీ పురంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది కేంద్రం. ఈ మేరకు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు ఆమోదం తెలుపుతూ ఏపీకి కేంద్రం లేఖ రాసింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక సైతం పోటీ పడ్డాయి.

ఇదీ చదవండి: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement