
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖలో మ్యూచువల్ బదిలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బదిలీలను అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 4వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. పరస్పర అంగీకారంతో బదిలీలకు అనుమతి తెలిపింది. ఒకే చోట రెండేళ్లు పనిచేసిన వారు మ్యూచువల్ బదిలీలకు అర్హులు.
చదవండి: ‘మైకులు కనిపిస్తే చాలు.. ఆయన రెచ్చిపోతారు’
Comments
Please login to add a commentAdd a comment