ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 20 లా క్లర్కు పోస్టులు | Andhra Pradesh High Court Recruitment 2021: Law Clerk Posts Check Here | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 20 లా క్లర్కు పోస్టులు

Published Wed, Nov 10 2021 7:01 PM | Last Updated on Wed, Nov 10 2021 7:01 PM

Andhra Pradesh High Court Recruitment 2021: Law Clerk Posts Check Here - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్కు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 20

► అర్హత: మూడు లేదా ఐదేళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.

► వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

► ఎంపిక విధానం: వైవా వాయిస్‌ నిర్వహిస్తారు. సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► వైవా వాయిస్‌ నిర్వహించే తేది: 06.12.2021

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌(రిక్రూట్‌మెంట్‌), హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా–522237 చిరునామకు పంపించాలి.  (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► దరఖాస్తులకు చివరి తేది: 23.11.2021

► వెబ్‌సైట్‌: hc.ap.nic.in 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement