హైదరాబాద్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ జాబ్స్‌.. త్వరపడండి | APSFC Recruitment 2021: Assistant Manager Posts, Eligibility, Salary Details | Sakshi
Sakshi News home page

ఏపీఎస్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ జాబ్స్‌

Published Mon, Dec 27 2021 4:23 PM | Last Updated on Mon, Dec 27 2021 4:23 PM

APSFC Recruitment 2021: Assistant Manager Posts, Eligibility, Salary Details - Sakshi

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌సీ).. హెడ్‌ ఆఫీస్‌(తెలంగాణ డివిజన్‌ ఆఫీస్‌)లో పని చేయడానికి అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 20

► విభాగాలు: ఫైనాన్స్, టెక్నికల్, లా.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో లా పోస్టు గ్రాడ్యుయేషన్, బీటెక్, సీఏ/సీఎంఏ/ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► వయసు: 34 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

► జీతం: నెలకు రూ.35,120 నుంచి రూ.87,130 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానం(ఆన్‌లైన్‌)లో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022

► వెబ్‌సైట్‌: esfc.telangana.gov.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement