హైదరాబాద్‌ సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఉద్యోగాలు | Security Printing Press Hyderabad Recruitment 2021: Vacancies, Eligibility Details | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఉద్యోగాలు

Published Tue, Dec 21 2021 3:25 PM | Last Updated on Tue, Dec 21 2021 5:59 PM

Security Printing Press Hyderabad Recruitment 2021: Vacancies, Eligibility Details - Sakshi

హైదరాబాద్‌లోని సెక్యూరిటీ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎస్‌పీఎంసీఐఎల్‌).. సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌(ఎస్‌పీపీ)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 27

► పోస్టుల వివరాలు: జూనియర్‌ టెక్నీషియన్‌(ప్రింటింగ్‌)–25, ఫైర్‌మెన్‌ (ఆర్‌ఎం)–02.

► జూనియర్‌ టెక్నీషియన్‌: అర్హత: పోస్టుల్ని అనుసరించి ప్రింటింగ్‌ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు:01.07.2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.18,780 నుంచి రూ.67,390 వరకు చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► ఫైర్‌మెన్‌: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. గుర్తింపు పొందిన ఫైర్‌మెన్‌ ట్రైనింగ్‌లో సర్టిఫికేట్‌ ఉండాలి. వయసు: 01.07.2021నాటికి 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. జీతం:నెలకు రూ. 18,780 నుంచి రూ.67,390 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

► పరీక్షా విధానం: మొత్తం 160 మార్కులకు 90 నిమిషాలు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.01.2022

► వెబ్‌సైట్‌: spphyderabad.spmcil.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement