హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్‌ఎఫ్‌సీ).. టెక్నికల్ ఆఫీసర్–డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 12
► విభాగాలు: మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్స్.
► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
► వయసు: 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.
► వేతనం: నెలకు రూ.67,000 చెల్లిస్తారు.
► దరఖాస్తులకు చివరి తేది: 21.08.2021
► వెబ్‌సైట్: www.nfc.gov.in
ఎన్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో 12 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
Published Thu, Aug 5 2021 3:07 PM | Last Updated on Thu, Aug 5 2021 3:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment