
ఈ నెల 4న ఏపీ టెన్త్ ఫలితాలను విడుదల కానున్నాయి. జూన్ 4న ఉదయం 11 గంటలకి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి విజయవాడలో ఫలితాలు ప్రకటించనున్నారు.
సాక్షి, అమరావతి: ఈ నెల 4న ఏపీ టెన్త్ ఫలితాలను విడుదల కానున్నాయి. జూన్ 4న ఉదయం 11 గంటలకి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి విజయవాడలో ఫలితాలు ప్రకటించనున్నారు. మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. రికార్డు స్థాయిలో 25 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి.
చదవండి: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. చర్చించిన అంశాలివే..