YSR Nethanna Nestham: రేపు లబ్ధి దారుల అకౌంట్‌లో రూ. 24 వేలు జమ | AP CM YS Jagan Mohan Reddy Tomarrow Inaugurate YSR Nethanna Nestham | Sakshi
Sakshi News home page

YSR Nethanna Nestham: రేపు లబ్ధి దారుల అకౌంట్‌లో రూ. 24 వేలు జమ

Published Mon, Aug 9 2021 4:55 PM | Last Updated on Mon, Aug 9 2021 6:45 PM

AP CM YS Jagan Mohan Reddy Tomarrow Inaugurate YSR Nethanna Nestham  - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (మంగళవారం) మూడవ విడత వైఎస్సార్‌ నేతన్న నేస్తంను  అమలు చేయనున్నారు. బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్మును జమచేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక లబ్ధిదారుని ఖాతాలో రూ. 24 వేలు చొప్పున నగదు జమకానుంది. కరోనా కష్టకాలంలోనూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement