
విజయవాడ: ఇప్పటికే వరుస అప్పులు చేస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.. ఈసారి ఏకంగా భారీ అప్పుకు శ్రీకారం చుట్టింది. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని భారీ అప్పుతో ప్రారంభించనుంది ఏపీ ప్రభుత్వం. గురువారం రూ. 5, 750 కోట్లు అప్పు చేయనుంది ప్రభుత్వం.
కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే భారీ అప్పుకు ఇండెంట్ పెట్టింది. సెక్యూరిటీల వేలం ద్వారా ఈ రుణం సమకూర్చనుంది ఆర్బీఐ. ఇప్పటికే రికార్డు స్థాయిలో అప్పులు చేసిన చంద్రబాబు కూటమి సర్కారు.. మూడు నెల్లలో రూ, 21, 750 కోట్లు తేవాలని నిర్ణయించింది.