
సీఎం జగన్‌ను కలిసి విరాళం చెక్కును అందిస్తున్న విట్ యూనివర్సిటీ ఫౌండర్ జీ విశ్వనాథ్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయనిధికి వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూ. 50 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు విట్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్స్‌లర్ డాక్టర్ జి. విశ్వనాధన్.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విరాళాన్ని అందించారు. ఆయనతోపాటు విట్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్‌విశ్వనాథన్, వైస్ ప్రెసిడెంట్ శేఖర్ విశ్వనాథన్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ వి కోటారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ సివీఎల్ శివకుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment