జిలేబీ నచ్చిందా నాయనా! | Haryana Elections 2024: BJP Orders 1kg Jalebi For Congress, Sent To Rahul Gandhi Residence | Sakshi
Sakshi News home page

జిలేబీ నచ్చిందా నాయనా!

Published Wed, Oct 9 2024 7:40 AM | Last Updated on Wed, Oct 9 2024 4:13 PM

 BJP Orders 1kg Jalebi For Congress

రాహుల్‌ గాం«దీకి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఏపీ బీజేపీ శాఖ  


సాక్షి, అమరావతి: హరియాణా ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాం«దీకి ఆన్‌లైన్‌ జిలేబీని ఆర్డర్‌ చేసింది. ‘జిలేబీ నచ్చిందా నాయనా!’ శీర్షికన రాహుల్‌ గాంధీ అడ్రసుకు చేసిన జిలేబీ ఆర్డర్‌ కాపీని జతçచేసి సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. 

రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హరియాణాలో బీజేపీ గెలుపుపై ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయచౌదరి మిఠాయిలు పంచారు. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజుకు స్వయంగా స్వీట్‌ తినిపించారు.   

హర్యానాలో ఆసక్తి రేపుతున్న జిలేబి పాలిటిక్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement