
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం రాజమండ్రిలో పర్యటించారు. ఈ క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు విశ్వరూప్, కన్నబాబు, వేణు, ఎంపీ భరత్ తదితరులు హాజరయ్యారు.
చదవండి: ఇసుక కొరత లేకుండా చర్యలు: మంత్రి బొత్స
Comments
Please login to add a commentAdd a comment