
సాక్షి,అమరావతి: స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు చాంబర్‌లో ప్రమాణస్వీకారం చేస్తారు.
అంతకు ముందు ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలుస్తారు.