చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. | Bus Accident In Vizianagaram | Sakshi
Sakshi News home page

చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

Published Mon, Nov 1 2021 4:30 PM | Last Updated on Mon, Nov 1 2021 6:45 PM

Bus Accident  In Vizianagaram - Sakshi

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోయింది. దత్తిరాజేరు మండలం మారడాంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. కాగా, బస్సులో 79 మంది ప్రయాణికులున్నారు.

పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. బస్సు విజయనగరం నుంచి సాలూరు వైపుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఆర్టీసీ డ్రైవర్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement