
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. న్యాయమూర్తులుగా కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖర్‌రావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత నియామకాలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
చదవండి: ఉగాది నాటికి కొత్త జిల్లాలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..
Comments
Please login to add a commentAdd a comment