సాక్షి, తిరుపతి: శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తాజ్ హోటల్‌లో జరిగిన వేడుకలో వధువు నిరీష, వరుడు సాగర్‌లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. వారిని ఆశీర్వదించారు.
Published Wed, Dec 13 2023 6:13 PM | Last Updated on Wed, Dec 13 2023 7:35 PM
సాక్షి, తిరుపతి: శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తాజ్ హోటల్‌లో జరిగిన వేడుకలో వధువు నిరీష, వరుడు సాగర్‌లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. వారిని ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment