
సాక్షి, విజయవాడ: నెల్లూరు జిల్లా గూడూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కల్పలత కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు.
విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలో నూతన వధూవరులు డా.యోషితా మీనాక్షి, డా.నవీన్ రెడ్డిలను సీఎం ఆశీర్వదించారు.
చదవండి: వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment