29న సీఎం జగన్‌ విజయవాడ పర్యటన | Cm Jagan Visit To Vijayawada On September 29 | Sakshi
Sakshi News home page

29న సీఎం జగన్‌ విజయవాడ పర్యటన

Published Thu, Sep 28 2023 8:22 AM | Last Updated on Thu, Sep 28 2023 3:50 PM

Cm Jagan Visit To Vijayawada On September 29 - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌ ఈ నెల 29న విజయ­వాడలో పర్యటించనున్నారు. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్‌లో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడు దల కార్య­క్రమంలో ఆయన పాల్గొంటారు.

ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్తారు. బహిరంగ సభలో ప్రసంగించి తాడేపల్లికి చేరుకుంటారు.
చదవండి: ‘రింగ్‌’ అంతా లోకేశ్‌దే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement