![CM Jagan Will Launch Clean Andhra Pradesh Program On 2nd October - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/28/Bosta.jpg.webp?itok=l_LhZhON)
సాక్షి, విజయవాడ: గాంధీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 4 వేల సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వాహనాలను సీఎం ప్రారంభించనున్నారు. బెంజ్ సర్కిల్‌లో ఏర్పాటు చేయనున్న సీఎం ప్రోగామ్ ఏర్పాట్లను మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ జె.నివాస్ , విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్‌తో కలిసి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment