YS Pension Kanuka, EBC Nestham, Rythu Bharosa Scheme On Jan 9 2022 - Sakshi
Sakshi News home page

CM YS Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ నూతన ఏడాది కానుక

Published Tue, Dec 14 2021 3:07 PM | Last Updated on Tue, Dec 14 2021 4:25 PM

CM YS Jagan New Year Gift For YSR Pension Kanuka Beneficiaries - Sakshi

సాక్షి, అమరావతి: అవ్వతాతలకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ శుభవార్తను అందించింది. కొత్త ఏడాదిలో జనవరి 1 నుంచి పెన్షన్‌ మొత్తాన్ని రూ.2,500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం పెన్షన్‌ దారులకు రూ.2,250 అందిస్తోంది.

ఏపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు
►డిసెంబర్‌ 21న సంపూర్ణ గృహహక్కు పథకం
►డిసెంబర్‌ 28న ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద వివిధ కారణాలవల్ల మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ

►జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు
-అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు (45-60ఏళ్లు) 3 ఏళ్లలో రూ.45వేలు

►జనవరిలో రైతు భరోసా అమలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement