ప్రజాసంకల్ప యాత్రలో నేత కార్మికులతో మమేకమైన సందర్భం..
సాక్షి, గుంటూరు: ఆగష్టు 7వ తేదీ.. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా.. చేనేత మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు.
‘‘చేనేత మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం. నా పాదయాత్రలో వాగ్దానం చేసినట్లుగా.. వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించాం. నేత కార్మికులకు సంవత్సరానికి రూ. 24,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. చేనేత కార్మికులను ఉద్ధరించాలనే మా నిబద్ధత.. రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగాన్ని తెచ్చింది. నేతన్నలకు గత వైభవాన్ని పునరుజ్జీవింపజేస్తున్నాము. వారికి సుసంపన్నమైన భవిష్యత్తును అందిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారాయన.
On #NationalHandloomDay, we celebrate the rich heritage of our weaver community, an integral part of our cultural legacy. As promised during my Padayatra, we launched the YSR Nethanna Nestham scheme, empowering our weavers with their looms and yearly financial assistance of Rs… pic.twitter.com/1Blmd12VF2
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2023
Comments
Please login to add a commentAdd a comment