
సాక్షి, అమరావతి: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ హైదరాబాద్‌లో నివాసముంటూ ప్రతి నెలా ఇంటి అద్దె పొందుతున్న అంశంపై లోకాయుక్తలోనూ ఫిర్యాదు చేసినట్టు యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్‌టీఐ కాంపెయిన్ ప్రతినిధి జంపాన శ్రీనివాసగౌడ్ సోమవారం తెలిపారు. గతంలో ఇదే అంశంపై ఫోరం ప్రతినిధులు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
(చదవండి: సర్పంచ్ అభ్యర్థి భర్త అపహరణ)
స్వతంత్ర సర్పంచ్ పైనా ‘పచ్చ’మార్కు!