కోర్టును ఆశ్రయించిన డాక్టర్ రమేష్ | Dr Ramesh Babu Approach District Court For Anticipatory Bail | Sakshi
Sakshi News home page

బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన డాక్టర్ రమేష్

Published Mon, Aug 17 2020 3:14 PM | Last Updated on Mon, Aug 17 2020 5:55 PM

Dr Ramesh Babu Approach District Court For Anticipatory Bail - Sakshi

సాక్షి, విజయవాడ : రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాద ఘటనపై ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ రమేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. రమేష్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. అనంతరం తదుపరి విచారణను  జిల్లా కోర్టు ఈ నెల 21కు వాయిదా వేసింది. కాగా స్వర్ణ ప్యాలెస్‌లో రమేష్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన కోవిడ్‌ సెంటర్‌ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా అగ్నిప్రమాదం జరిగి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది.  (ఆరోగ్యశ్రీ ముసుగులో ‘రమేష్‌’ మోసాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement