
కాకినాడ తీరంలో మత్స్యకారుల వలకు శనివారం కచ్చిడి చేప చిక్కింది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చేపను ఓ వ్యక్తి రూ.4 లక్షలకు కొనుగోలు చేశాడు.
కాకినాడ రూరల్(తూర్పుగోదావరి): కాకినాడ తీరంలో మత్స్యకారుల వలకు శనివారం కచ్చిడి చేప చిక్కింది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చేపను ఓ వ్యక్తి రూ.4 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇదే తీరంలో ఈ నెల 5న ఓ కచ్చిడి చేపను రూ.4.30 లక్షలకు ఓ వ్యాపారి కొన్నాడు. నెల వ్యవధిలోనే మరో చేప అదే స్థాయిలో ధర పలకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
చదవండి: Hyderabad: కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం