ఉద్యోగులతో మంత్రుల కమిటీ సమావేశం | Employees Meet With Committee Of Ministers Over PRC | Sakshi
Sakshi News home page

ఉద్యోగులతో మంత్రుల కమిటీ సమావేశం

Published Tue, Feb 1 2022 2:04 PM | Last Updated on Tue, Feb 1 2022 2:45 PM

Employees Meet With Committee Of Ministers Over PRC - Sakshi

తాడేపల్లి:  మంత్రుల కమిటీతో చర్చలకు హాజరు కాబోమని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాలు పట్టువిడుపు ప్రదర్శించాయి. ఈ మేరకు మంగళవారం మంత్రుల కమిటీతో పీఆర్‌సీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు.

మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ సమవేశంలో పాల్గొనగా, పీఆర్‌సీ స్టీరింగ్‌ కమిటీ నుంచి వెంకట్రామిరెడ్డి, కె ఆర్ సూర్యనారాయణ, బొప్పరాజు, బండి శ్రీనివాస్ చర్చల్లో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement