టీడీపీ నేతల ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్.. | Gudivada TDP Leaders Over Action Police Take Action | Sakshi
Sakshi News home page

Gudivada: టీడీపీ నేతల ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..

Published Sat, Mar 18 2023 8:50 AM | Last Updated on Sat, Mar 18 2023 8:55 AM

Gudivada TDP Leaders Over Action Police Take Action - Sakshi

సాక్షి, కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాల పేరుతో గుడివాడలో టీడీపీ నేతలు గురువారం ఓవరాక్షన్ చేశారు. 144 సెక్షన్ ఉండగా బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చవద్దన్న పోలీసులను టీడీపీ నేతలు దూషించారు. తమ విధులకు ఆటకం కలిగించడం , అసభ్య పదజాలంతో మాట్లాడారని ఎస్సై గౌతమ్ కుమార్ వారిపై ఫిర్యాదు చేశారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 353, 341, 285, 290, 506, R/w 34 కింద వన్‌టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement