తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు..  | Huge Turtle Carcass At Visakha Beach | Sakshi
Sakshi News home page

తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు.. 

Published Sun, Apr 25 2021 9:37 AM | Last Updated on Sun, Apr 25 2021 12:11 PM

Huge Turtle Carcass At Visakha Beach - Sakshi

సాగర్‌నగర్‌ తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు కళేబరం 

కొమ్మాది (భీమిలి): విశాఖలోని సాగర్‌నగర్‌ తీరానికి శనివారం భారీ తాబేలు కళేబరం కొట్టుకుని వచ్చింది. ఈ తరహా తాబేలు సాగర జలాల్లో సంచరిస్తుంటాయి. ఇవి గుడ్లు పెట్టేందుకు సముద్రపు ఒడ్డుకు వచ్చే సమయంలో వలలో చిక్కుకుని పడవ చక్రాలకు తగిలి మృత్యువాత పడుతుంటాయని మత్స్యకారులు తెలిపారు. ఒక్కోసారి సముద్రంలో కాలుష్యం ఎక్కువ అవుతున్నప్పుడు కూడా మరణిస్తుంటాయని పేర్కొన్నారు.

చదవండి: టీడీపీ నేతకు షాక్‌: అక్రమ నిర్మాణం కూల్చివేత..   
‘గ్రామీణ వికాసం’లో ఏపీ భేష్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement