శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్‌లకు పోస్టింగ్స్‌ | IAS Officer Completed Training And Posting As Sub Collector In Ap | Sakshi
Sakshi News home page

శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్‌లకు పోస్టింగ్స్‌

Published Wed, Jun 23 2021 10:05 PM | Last Updated on Wed, Jun 23 2021 10:17 PM

IAS Officer Completed Training And Posting As Sub Collector In Ap - Sakshi

సాక్షి, అమరావతి:  శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్‌లకు పోస్టింగ్స్‌ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సబ్‌కలెక్టర్‌గా జి.సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, తెనాలి సబ్‌కలెక్టర్‌గా నిధి మీనా, టెక్కలి సబ్‌కలెక్టర్‌గా ఎం.వికాశ్‌, పాడేరు సబ్‌కలెక్టర్‌గా వి.అభిషేక్‌, పెనుగొండ సబ్‌కలెక్టర్‌గా ఎన్‌.నవీన్‌,నర్సాపురం సబ్‌కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్‌, కందుకూరు సబ్‌కలెక్టర్‌గా అపరాజిత సింగ్‌, రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా కొట్ట సింహాచలం, పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా భావన, నంద్యాల సబ్‌కలెక్టర్‌గా సి.బాజ్‌పాల్‌ ను  నియమించారు.

చదవండి: ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement