ఈ పుంజు వయసు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా.. | Kodi Punju Is Surprised To Live For Nine Years | Sakshi
Sakshi News home page

ఈ పుంజు వయసు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా..

Published Thu, May 18 2023 8:58 AM | Last Updated on Thu, May 18 2023 11:13 AM

Kodi Punju Is Surprised To Live For Nine Years - Sakshi

పదునైన గోర్లతో కోడిపుంజు

దొర్నిపాడు(నంద్యాల): ఈ పుంజు వయసు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిదేళ్లు. మండలంలోని క్రిష్టిపాడుకు గోసుల పుల్లయ్య దీని యజమాని. పుట్టినప్పటి నుంచి బొద్దుగా ఉండటం, దీనికి పుట్టిన పిల్లలు కూడా బలంగా ఉంటుండటంతో ఈ పుంజును ఎవరికీ అమ్మకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు.

వీటి జీవిత కాలం మూడు నుంచి ఏడేళ్లేనని, అయితే ఈ పుంజు తొమ్మిదేళ్లు బతకడంపై వెటర్నరీ డాక్టర్‌ హరిత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ఏపీకి చల్లని కబురు.. నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌వేశం ఎప్పుడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement