సత్యసాయి సేవా ఆర్గనైజేషన్‌ ఏపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌రావు  | Lakshman Rao is AP President of Satyasai Seva Organization | Sakshi
Sakshi News home page

సత్యసాయి సేవా ఆర్గనైజేషన్‌ ఏపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌రావు 

Published Mon, Jan 17 2022 5:04 AM | Last Updated on Mon, Jan 17 2022 3:22 PM

Lakshman Rao is AP President of Satyasai Seva Organization - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: సత్యసాయి సేవా ఆర్గనైజేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్‌.లక్ష్మణ్‌రావును ఎంపిక చేశారు. చాలా కాలంగా ఆర్గనైజేషన్‌లో విధులు నిర్వర్తిస్తోన్న అనుభవం ఉండటంతో ఆయన్ను ఈ పదవికి ఎంపిక చేసినట్లు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఆదివారం తెలిపింది. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జి.చలంను సత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్‌ నేషనల్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా నియమించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement