సివిల్‌ సప్లై వాహనాలకు జియో ట్యాంగింగ్‌: మంత్రి కారుమూరి | Minister Karumuri Inaugurates Civil Supply Command Control Room | Sakshi
Sakshi News home page

జియో ట్యాంగింగ్‌ ద్వారా సివిల్‌ సప్లై వాహనాన్ని ట్రాక్‌ చేస్తాం: మంత్రి కారుమూరి

Feb 8 2023 12:43 PM | Updated on Feb 8 2023 12:52 PM

Minister Karumuri Inaugurates Civil Supply Command Control Room - Sakshi

సాక్షి, విజయవాడ: మంత్రి కారుమూరి నాగేశ్వర రావు విజయవాడలో బుధవారం సివిల్‌ సప్లై కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం సప్లై ఎలా జరుగుతుందో మానిటర్‌ చేయడానికే కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

కాగా, ఈ సందర్బంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో సమాచారం అందుతుంది. అన్ని సివిల్‌ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్‌ చేస్తాము. ఇలా జియో ట్యాంగింగ్‌ ద్వారా వాహనాన్ని ట్రాక్‌ చేస్తామన్నారు. ఈ క్రమంలోనే సివిల్‌ సప్లైలో అప్పులు పెరగడానికి చంద్రబాబే కారణమని అన్నారు. వార్డు మెంటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement