సాక్షి, విజయవాడ : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలె అనారోగ్యం కారణంగా మెరుగైన చికిత్స నిమిత్తం మంత్రి హైదరాబాద్ అపొలో హాస్పటట్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూర్తిగా కోలుకున్న ఆయన డిశ్చార్జ్ అయ్యారు. విజయవాడ దుర్గమ్మ ఆశీస్తులతో ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. (రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment