సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొన్న దేవిరెడ్డి | Sreenath Devireddy Visited Subrahmanyeswara Swamy Devasthanam Mopidevi | Sakshi
Sakshi News home page

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొన్న దేవిరెడ్డి

Published Sat, Sep 12 2020 4:40 PM | Last Updated on Sat, Sep 12 2020 5:49 PM

Sreenath Devireddy Visited Subrahmanyeswara Swamy Devasthanam Mopidevi  - Sakshi

సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి  జిల్లాలోని మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శనివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవిరెడ్డి కుటుంబసభ్యులు పుట్టలో పాలు పోసి తమ మొక్కుబడి తీర్చుకున్నారు. అనంతరం హంసలదీవి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారిని కూడా దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement