టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 28th october 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Fri, Oct 28 2022 5:05 PM | Last Updated on Fri, Oct 28 2022 5:37 PM

top10 telugu latest news evening headlines 28th october 2022 - Sakshi

1. ఆరోగ్యశ్రీలోకి మరిన్ని వైద్య చికిత్సలు.. 3,255కి చేరిన సేవలు
వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. పోలీసులందరికీ ఒకే యూనిఫాం: రాష్ట్రాలకు ప్రధాని మోదీ ప్రతిపాదన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. దేశవ్యాప్తంగా పోలీసులను ఒకే రీతిలో చూడాలన్నదే తన అభిమతమని, అందుకు ఒకే రకమైన యూనిఫాం ఉంటే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఆడియో టేపు-2 రిలీజ్: భారీ డీల్‌ కుదిరిందా?.. ఢిల్లీ నుంచి పెద్దలు వస్తున్నారా?
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్‌టాపిక్‌ మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలుపై రెండో ఆడియో టేప్‌ బయటకు వచ్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. టీఆర్‌ఎస్‌ Vs బీజేపీ: దేవుడి సాక్షిగా ప్రమాణం చేసిన బండి సంజయ్‌.. ఏమన్నారంటే?
తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్‌ఎస్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కోనుగొలు ఎపిసోడ్‌ రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. నా కూతురి పెళ్లికి సీఎం జగన్‌ ఇచ్చిన కానుక ఇది: అలీ
సినీ నటుడు అలీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో కీలక పదవి దక్కిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానికి మీడియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా అలీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. భారత కరెన్సీపై కేజ్రీవాల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. మోదీకి లేఖ రాస్తూ..
ఎన్నికల వేళ పొలిటికల్‌ లీడర్ల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?.. అమెరికా ఆధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయ్‌
రష్యా ఆక్రమణకు వ్యతిరేకంగా.. అమెరికా దాని మిత్రపక్షాలు కేవలం గ్లోబల్‌ ఆధిత్యం కోసమే ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని మండిపడ్డారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌
అమెజాన్‌ అధినేత జెఫ్ బెజోస్‌కు భారీ షాక్‌ తగిలింది. బెజోస్‌ 23 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. కొనసాగుతున్న సెలవులు, షాపింగ్ సీజన్ ఉన్నప్పటికీ అమెజాన్‌. కామ్ సేల్స్‌ తగ్గిపోవడం, ఆ ప్రభావంతో మదుపర్లు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. టి20 ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న వరుణుడు.. 
మీరు చదువుతున్న హెడ్‌లైన్‌ కరెక్టే. టి20 ప్రపంచకప్‌ ఏ ముహూర్తానా ప్రారంభించారో తెలియదు కానీ సగం మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. హీరోయిన్‌ మీద ప్రేమను బయటపెట్టిన సిద్దార్థ్‌, ఫొటో వైరల్‌
అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ నేడు(అక్టోబర్‌ 28) 36వ పడిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement