
1. బడులపైనా రాజకీయాలా?: విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్
రాజకీయాలు చాలా అన్యాయంగా నడుస్తున్నాయి. ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై నిరంతరం దుష్ప్రచారం చేస్తోంది. చివరకు వారి స్వార్థం కోసం స్కూలు పిల్లలనూ రాజకీయాల్లోకి లాగుతున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. విశాఖ రాజధానిని.. ఈసారి చేజార్చుకోం
అభివృద్ధిలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిపోయింది.. 1956లో రాజధాని అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి తలెత్తకూడదనే అందరం ఏకతాటిపైకి వచ్చామని ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ వివరించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. టీఆర్‌ఎస్ వ్యాఖ్యలపై సీపీఎం అసహనం
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.18 వందల కోట్లు ఇస్తే ఉపఎన్నికల బరి నుంచి తప్పుకుంటామన్ని టీఆర్‌ఎస్ ప్రకటనపై మిత్రపక్షమైన సీపీఎం అసహనం వ్యక్తం చేసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య.. పరిష్కరించిన ఘనత మోదీది
కశ్మీర్ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. చచ్చే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా..
సీఎం పదవిపై తాను ఏనాడూ ఆశ పెట్టుకోలేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ‘30 ఏళ్లుగా పార్టీ కోసం నీతి, నిజాయితీగా పనిచేస్తున్నా. చచ్చేవరకు పార్టీలోనే కొనసాగుతా’ అని స్పష్టం చేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. దడ పుట్టిస్తున్న ఈ–వేస్ట్
ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యర్ధాలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయి. రీసైక్లింగ్ నామమాత్రంగా జరుగుతుండటంతో పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. పలు దేశాల ఆర్థిక మంత్రులు, సంస్థల చీఫ్‌లతో నిర్మలా సీతారామన్
ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికిగాను ఆరు రోజుల అమెరికా పర్యటనకు వచ్చిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. భజ్జీ మాటలే నిజమయ్యాయి.. పీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లో అక్రమాలు ఎక్కువయ్యాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. ట్విటర్ డీల్ బ్రేక్.. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్‌తో చిక్కుల్లో ఎలన్ మస్క్!
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చిక్కుల్లో పడ్డారు. సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ కొనుగోలుకు ప్రయత్నించి.. ఆయన వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. 'సార్.. మా ఆయనను క్యారవాన్‌లో ఉంచండి'.. నటుడి భార్య వింత కోరిక
'సార్.. మా ఆయన సినిమా హీరో.. లాకప్‌లో దోమలు, ఈగలు, వేడితో ఇబ్బందులు పడుతున్నాడు.. దయచేసి క్యారవాన్‌లో ఉండటానికి అనుమతివ్వండి' అంటూ ఓ యువతి పోలీసులను వింత కోరిక కోరింది., , ,
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment