టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Morning Headlines 18th August 2022 | Sakshi
Sakshi News home page

Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Thu, Aug 18 2022 10:06 AM | Last Updated on Thu, Aug 18 2022 11:11 AM

Top10 Telugu Latest News Morning Headlines 18th August 2022 - Sakshi

1.ఆరోగ్యశ్రీకి  అదనపు బలం.. కొత్తగా మరో 754 ప్రొసీజర్లు..
ప్రజారోగ్యానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలోకి మరిన్ని ప్రొసీజర్లను చేర్చడం ద్వారా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. 5జీ హుజూర్‌.. భారత్‌ ఖాతాలో మరో రికార్డు.. ఇక మెరుపు వేగమే!
మనిషి జీవితంలోకి వేగం ప్రవేశించి చాలా కాలమే అయింది. మానవుడి జీవన గమనాన్ని సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మేలి మలుపులు తిప్పింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. గడ్కరీ ఇమేజ్‌ను బీజేపీ ఓర్వలేకపోయిందా?.. ప్రత్యర్థి ఫడ్నవిస్‌కు ఛాన్స్‌ అందుకేనా?
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని.. అనూహ్యంగా పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించింది బీజేపీ. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా? 
అందరికీ వైద్యం... విద్య విషయంలో అసమానతలను రూపుమాపడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టంచేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. అదరం.. బెదరం.. యుద్ధ విమానాలతో తైవాన్‌ తెగువ.. చైనా కౌంటర్‌పై టెన్షన్‌!
 తైవాన్‌లో అగ్రరాజ్యపు కీలక నేతల పర్యటన.. ‘తైవాన్‌ ఏకాకి కాదంటూ..’ వరుస మద్దతు ప్రకటనల నేపథ్యంలో చైనా ఉడికిపోతోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. నితీశ్‌ సర్కార్‌కు పీకే బంపరాఫర్‌: జన్‌ సురాజ్‌ను ఆపేస్తా.. మద్దతు ఇస్తా!! కానీ..
జన్‌ సురాజ్‌ అభియాన్‌ ద్వారా బీహార్‌లో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తారని భావిస్తున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఆసక్తికర ప్రకటన చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఆలోచించి మాట్లాడండి.. మర్రి శశిధర్‌ రెడ్డికి అద్దంకి దయాకర్‌ సూచన
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ముసలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో​ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8.నాసిరకం ప్రెజర్‌ కుక్కర్ల అమ్మకాలు, ఫ్లిప్‌కార్ట్‌పై సీసీపీఏ ఆగ్రహం!
ఫ్లిప్‌కార్ట్‌పై సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సీసీపీఏ) రూ.లక్ష జరిమానా విధించింది. వినియోగ హక్కులను ఉల్లంఘనలకు పాల్పడుతూ,తన ప్లాట్‌ఫారమ్‌లో నాసిరకం ప్రెజర్‌ కుక్కర్‌లను..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన విండీస్‌ జట్టు.. వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఆస్కార్‌ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ
నాని, సాయిపల్లవి, కృతీ శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఆస్కార్‌ పోటీకి వెళ్లింది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో వెంకట్‌ బోయినపల్లి నిర్మించిన ఈ పీరియాడికల్‌ ఫిక్షనల్‌ డ్రామా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement