TTD To Release Special Entry Darshan Tickets Tomorrow - Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్‌ నెల టికెట్లు ఎప్పుడంటే..

Published Wed, Jul 6 2022 12:34 PM | Last Updated on Wed, Jul 6 2022 1:01 PM

TTD to Release Special Entry Darshan Tickets Tomorrow - Sakshi

తిరుమల:  సెప్టెంబర్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల  కోటాను గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూలై 12, 15, 17 తేదీల్లోని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది.  

చదవండి: (రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. చరిత్రలో ఇది రెండోసారి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement