శ్రీకాకుళం: కేంద్రపాలిత ప్రాంతం యానంలో గౌతమీగోదావరిలో మంగళవారం మధ్యాహ్నం పులస చేప మత్స్యకారుల వలకు చిక్కింది. దీనిని స్ధానిక రాజీవ్ రివర్ బీచ్ వద్ద వేలం పాట వేశారు. వేలం పాటలో పులస రూ. 19,000 రేటు పలికింది.
Aug 24 2022 11:27 AM | Updated on Aug 24 2022 11:33 AM