పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు ప్రజా గర్జన | Visakha Ukku Praja Garjana Against Steel Plant Privatization In Visakhapatnam | Sakshi
Sakshi News home page

పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు ప్రజా గర్జన

Published Mon, Jan 30 2023 9:38 AM | Last Updated on Mon, Jan 30 2023 10:32 AM

Visakha Ukku Praja Garjana Against Steel Plant Privatization In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉక్కు ప్రజాగర్జనకు పిలుపునిచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాగర్జన కార్యక్రమం జరుగనుంది. 

ఈ మేరకు స్టీల్‌ ప్లాంట్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. విశాఖ గర్జన సభలో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొననున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement