Viral White Egg: East Godavari Hen Laid Strange Shape Egg - Sakshi
Sakshi News home page

మెలికలు తిరిగిన కోడిగుడ్డు.. వింత ఆకారాన్ని చూసేందుకు ఎగబడుతున్న తూ.గో. జనం

Published Mon, Mar 7 2022 9:18 AM | Last Updated on Mon, Mar 7 2022 2:23 PM

White Egg: Variety Hen Egg Found In AP East Godavari District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వీఆర్‌పురం( తూర్పుగోదావరి): మండలంలోని రాజుపేట కాలనీలో ఓ కోడు గుడ్డు వింత ఆకారంలో ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన ముంజపు సత్యనారాయణకు చెందిన కోడిపెట్ట ఆదివారం ఈ గుడ్డు పెట్టింది. వంపు తిరిగిన ఆకారంలో ఉండడం ఈ గుడ్డు ప్రత్యేకత.

తొలుత గంప కింద ఉన్న దానిని ఏదో ఒక వస్తువు అని సత్యనారాయణ కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. తరువాత  క్షుణ్ణంగా పరిశీలించగా అది తమ కోడి పెట్టిన గుడ్డుగా గుర్తించి ఆశ్చర్యపోయారు. ఈ గుడ్డు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement